Tuesday, 29 October 2013

vidhata talapuna prabhavinchinadi song telugu lyric


Movie :సిరివెన్నెల 
Music : కే వి మహదేవన్ 
Lyricist : సిరివెన్నెల 
Singers : స్ .పి బాలు , పి సుశీల 


విధాత తలపున ప్రభావించినది అనాది జీవన వేదం 
ఓం ! ప్రాణ నాడులకు స్పందన నోసగిన ఆది ప్రణవ నాదం
ఓం !కనుల  కొలనులో  ప్రతిబిమ్ బించిన  విశ్వరూప  విన్యాసమ్
ఎద కనుమలలో ప్రతిద్బ్వనించిన విరించి విపంచి గానం  
శర సస్వర సుర జారి గమనమౌ సామవేద  సారమిది 
నే పాడిన జీవన గీతం ఈ గీతం  
విరించినై విరచించితిని ఈ కవనం 
విపంచినై వినిపించితిని ఈ గీతం 

ప్రాగ్దిస వేనియపైన దినకర మే ఉగ తంత్రులపైన 
ప్రాగ్దిస వేనియపైన  దినకర మే ఉగ తంత్రులపైన 
జాగ్రుత విషంగా తతులే వినీల గగనపు వేదికపైన 
పలికిన కిల కిల తనముల స్వరముల దొరకని జరతికి శ్రీకారము కాగా 
విశ్వ కావ్యమునకిది భాష్యముగా 


విరించినై విరచించితిని ఈ కవనం 
విపంచినై వినిపించితిని ఈ గీతం 

జనించు ప్రతి సిసు గళమున పలికిన జీవన నాద తారంగం 
చేతన పొందిన  స్పందన ధ్వనించు  హృదయ  మృదంగ భావం 
అనాది  రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా 
సాగిన సృష్టి విలాసమునే 

విరించినై విరచించితిని ఈ కవనం 
విపంచినై వినిపించితిని ఈ గీతం 

నా చ్వాసమ్ కవనం నా నిశ్వాసం గానం 
నా చ్వాసమ్ కవనం నా నిశ్వాసం గానం 
శర స్వర సుర జరిగామనమౌ సామ వేద సారమిది 
నే పడిన జీవన గీతమ్ ఈ  గీతం 

No comments:

Post a Comment