Thursday, 24 October 2013

are emaindi oka manasuku rekkalochchi telugu lyrics

Movie Name:ఆరాధన 
Song Title:అరె  ఏమైంది  ఒక  మనసుకు  రెక్కలొచ్చి 
Singers:బాలసుబ్రమణ్యం స్ పి, జానకి స్ 
Lyricist:వేటూరి  సుందరరామ  మూర్తి 
Music Director:ఇలయరాజా 


అరె ఏమైందీఅరె ఏమైందీఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీఅది ఏమైందీతన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీకలగాని కలయేదొ కళ్ళెదుటే నిలిచిందీఅది నీలో మమతను నిద్దురలేపిందిఅరె ఏమైందీఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీఅది ఏమైందీ
నింగివంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీనేల పొంగి నింగికోసం పూలదోసిలిచ్చిందిపూలు నేను చూడలేదూ పూజలేవి చేయలేదునేలపైన కాళ్ళులేవు నింగి వైపు చూపులేదుకన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావోకానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావోఅది దోచావో ఓ ఓ ఓ
ల ల లా ల ల లా ల ల లా ల ల ల ల
బీడూలోన వాన చినుకు పిచ్చిమొలక వేసిందిపాడలేని గొంతులోన పాటా ఏదో పలికిందిగుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదుమాటలన్ని దాచుకుంటే పాట నీవు రాయగలవురాతరాని వాడి రాత దేవుడేమి రాసాడోచేతనైతె మార్చి చూడూ వీడు మారిపోతాడుమనిషౌతాడు ఉ ఉ ఉఅరె ఏమైందీఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీఅది ఏమైందీతన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీకలగాని కలయేదొ కళ్ళెదుటే నిలిచిందీఅది నీలో మమతను నిద్దురలేపిందిఅరె ఏమైందీఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీఅది ఏమైందీ

No comments:

Post a Comment