Film name : నా లోకo
Directer : నందిని
హాయ్ టూ అల్ నా పేరు నిధి నేను hyderabad లో ఉంటాను . నాకు ఎవరు ఎలాంటి అడ్డు చెప్పారు . ఎందుకంటే నేను ఒక్కదనే ఉంటాను . అమ్మ-నాన్న ఆక్సిడెంట్ లో చనిపోయారు . ఇల్లు, కారు,పని వాళ్ళు చాలా బాగా అనిపిస్తుంది . కాల్ సెంటర్ లో జాబ్ 10,000 జీతం బ్యాంకు బాలన్స్. ఇష్టం వాచినట్టు ఖర్చుపెట్టుకోవాచు .
చాలా హ్యాపీ గా సాగిపోతుంది . అందరికి నేను అంటే చాలా ఇష్టం చిన్న పాపా లాగ చూస్తారు .
నేను ఒకరోజు నాలాగే ఉన్న అమ్మాయి చాలా బాగా అనిపించింది . తన నవ్వు ఎంత బాగుంటుందో అలా చూస్తూ ఉంది పోవోచు . వాళ్ళ ఫ్యామిలీ కూడా తనని చాలా భాగా చూసుకుంటారు . మిడిల్ క్లాసు ఫ్యామిలీ తనకి ఎలాంటి లోటు రాకుంట చూసుకుంటారు . తానా గురించి తెలుసుకున్నాను . ఒక్కతే కూతురు .
తనతో పరిచయం చేసుకోవాలని తనకి ఫోన్ చేశాను మాట్లాడాను చాలా భాగా మాట్లాడింది రోజు ఫోన్ చేసి మాట్లాడేదాన్ని ఎవరితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అన్ని చెప్తూ ఉండేది తను మాట్లాడుతుంటే బాగా అనిపించేది ఎవరు చెప్పిన వినని నేను తను చెప్పిన తరువాత చాలా మారాను . అందరు నాతో బాగా మాట్లాడుతున్నారు . ఇలానే ఉండి పోవాలి అనిపించింది .
కానీ నాకు కుదరదు త్వరలో చనిపొయెదన్ని కదా అది తెలిసిన తరువాత నాకు ఎలానో అనిపించింది బాగా ఏడ్చాను కానీ తను చెప్పినట్టు ఉన్నన్ని రోజులు హ్యాపీ గ ఉండు . అందరు ఎప్పడిదక బతుకుతారో తెలియక బతికినంతకాలం నరకం లో బతుకుతున్నారు నీకు అ భాధ లేదు ర . నీకు 1ఇయర్ టైం ఉంది నీకు ఎమ్ చేయాలి అనిపిస్తే అది చెసెఇ ఎన్ని రోజులు అని లేక్కపెటోధు. కానీ తప్పో ఒప్పో తెలుసుకొని చెఇ అని చెప్పింది .
అప్పటినుండి నేను నా చావు గురించి ఆలోచించడం మానేసాను ఉన్నంతకాలం హ్యాపీ గ ఉన్నాను .
నా ఆకరి రోజు నా రూం లో నేను మాత్రమే ఉన్నాను . విపరీతమైన నొప్పి చాలా సేపు నా పక్కన ఎవరు లేరు అనే భాధ నే ఎక్కువగా ఉంది
చివరగా ఒక మాట : ఎప్పుడు ఒంటరి జీవితాన్ని గడపాలి అనుకోకూడదు ఉన్న దాంట్లో నే హయిగా గడపాలి మనతో నలుగురు ఉంటేనే మన కష్ట సుఖాలను పంచుకోగలం .
ఇది నా జీవితం
ఇట్లు
nidhi.

No comments:
Post a Comment