Movie Name | : | అభినందన |
Song Title | : | అదే నీవు అదే నేను |
Singers | : | స్. పి . బాలసుబ్రమణ్యం |
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
అదే నీవు అదె నెను
అదే గీతం పాడనా కధైనా కలైనా కనులలో చూడనా అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము
కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము
గువ్వా గువ్వా కౌగిల్లో గూడుచేసుకున్నాము
అదే స్నేహమ్ అదే మొహమ్ అదే స్నేహమ్ అదే మొహమ్
ఆది అంతం ఏదీ లేని గానమ్
అదే నీవు అదె నేను
అదే గీతం పాడనా కధైనా కలైనా కనులలో చూడనా
నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు
కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు
అదే బాసగా అదే ఆశ గా అదే బాసగా అదే ఆశ గా
ఎన్ని నాళ్ళు ఈ నిన్న పాటే పాడను
అదే నీవు అదె నేను
అదే గీతం పాడనా
అదే నీవు అదె నేను
అదే గీతం పాడనా
కధైనా కలైనా కనులలో చూడనా
అదే నీవు అదె నేను
అదే గీతం పాడనా
No comments:
Post a Comment