Release Year | : | 2013 |
Actors | : | రవితేజ , శ్రుతిహస్సన్ ,అంజలి , |
Music Director | : | థామస్ స్ స్ |
Director | : | గోపి చాంద్ మలినేని |
Producer | : | ప్రసాద్ వర పోట్లురి |
Writer | : | కోన వెంకట్, క్.స్. రవీంద్ర |
Cinematographer | : | జయనన్ విన్సెంట్ |
హే కాజలు చెల్లివా కరీనాకి కజిన్‌వా
హే కత్తిరీనా కైపువా కత్తిలాంటి ఫిగరివా
కాజలు చెల్లివా కరీనాకి కజిన్‌వా
కత్తిరీనా కైపువా కత్తిలాంటి ఫిగరివా
అయినా లవ్ చేస్తే పోజే కొడతవే
మనసే నీకిస్తే ఇజ్జద్దీస్తవే
ఎందుకే ఎదవజన్మ ఏటిలోన దూకవే
వినవే కన్యాకుమారి కేరేంగె సవారీ
రబనే బనాదీ జోడీ అమ్మడూ అమ్మాడీ
హే కాజలు చెల్లివా కరీనాకి కజిన్‌వా
కత్తిరీనా కైపువా కత్తిలాంటి ఫిగరివా
నా గుండెల్లోన కుక్కర్‌కేమో
మంటెట్టింది నువ్వేగా
విజిలుకొట్టీ పిలుస్తుంటే
పిల్లా విసుక్కుంటావా
ఏయ్ సర్దాపుట్టీ చీమలపుట్ట
లాంటి వాణ్ణి కెలికితే
ఎట్టుంటాదో ఏమవుతాదో నేడే చూపిస్తా
రాజమౌళి ఈగలాగ
నిన్ను వదిలి పెట్టనే
వినవే కన్యాకుమారి కేరేంగె సవారీ
రబనే బనాదీ జోడీ అమ్మడూ అమ్మాడీ
మీరు ప్రేమదోమ తొక్కతోలు
ఎన్నో ఎన్నో అంటారే
నీళ్లల్లోకి రాళ్లే రువ్వి కల్లోలాన్నే తెస్తారే
మేం ఇన్నాళ్లుగా దాచుకున్న
ఒకే ఒక మనసుతో
గూటీబిళ్ల గోళీకాయ ఆడేస్కుంటారే
ఇంత ఇంత హింసపెడితే ఉసురుతగిలిపోతరే
వినవే కన్యాకుమారి కేరేంగె సవారీ
రబనే బనాదీ జోడీ అమ్మడూ అమ్మాడీ
No comments:
Post a Comment