Wednesday, 30 October 2013

Jabilli Nuve Cheppama Ee Pille Vinadam Song Lyrics


Movie Name:రామయ్యవస్తవయ్య
Song Title:Jabilli Nuvve Cheppamma Ee Pille Vindamledamma
Singers:Ranjith
Lyricist:Ananth Sriram
Music Director:Thaman S S



సగ మపమపమప గరిరిగరి
సగ మపమపమప గరిరిగరి
గరి సనిసని దిససనిస
గరి సనిసని దిససనిస

జాబిల్లి నువ్వే చెప్పమ్మా
నువ్వే చెప్ప్పమ్మ
ఈ పిల్లెం వినడం లేదమ్మా
అబ్బె వినదమ్మ
ఓ చుక్క నువ్వే చూడమ్మా
నువ్వే చూడమ్మ
మీ అక్కని మాట్లాడించంమ్మ
మేఘాల ఫై నుండి వస్తార ఒకసారి
రాగాలే తీయంగా తీయగా
చిరుగాలి అమ్మాయే ఉయ్యాలా ఈ రేయి
జోలాలి పాడాలి హాయీగా
సగ మపమపమప గరిరిగరి
సగ మపమపమప గరిరిగరి
గరి సనిసని దిససనిస
గరి సనిసని దిససనిస
జాబిల్లి నువ్వే చెప్పమ్మా
నువ్వే చెప్ప్పమ్మ
ఈ పిల్లెం వినడం లేదమ్మా
అబ్బె వినదమ్మ

నలుపెక్కిన మబ్బుల్లొన నలుదికున్న ఓ మూలైన
కలె మరుపల్లె తుల్లె తుల్లె
వడగల్లుల వెసవి లోన
చల చల్లగ ఒనడైన
జల్లె చినుకులనే చల్లె చల్లె
ప్రాణం కన్న ప్రేమించే వాళ్ళు మీ వాళ్ళు ఉన్నరే
ఆనందం అందించి అందాలే చిందాలే
ఆపైన ఉన్నోళ్ళు తీపైన మనవాళ్ళు
అడిగేది నీ నవ్వులే

చిరునవ్వు నవ్వవంటె పొరపాటని ఎవరంటారే
పిట్ట నవ్వె వద్దంటె ఎట్ట
సరదాగా కసెపుంటె సరికాదని దెప్పెది ఎవరే
ఇట్ట ఎస్తావా వరి చిట్ట
కొమ్మ రెమ్మ రమ్మంటే నీతో వచ్చెయ్యవా
గారంగా మారంగా కొరిందే ఇచ్చైవా
నితోటి లెనోళ్ళు నీ చుట్టు ఉన్నారు
కళ్ళారా ఓసారి చూడవే

సగ మపమపమప గరిరిగరి
సగ మపమపమప గరిరిగరి
గరి సనిసని దిససనిస
గరి సనిసని దిససనిస
జాబిల్లి నువ్వే చెప్పమ్మా
నువ్వే చెప్ప్పమ్మ
ఈ పిల్లెం వినడం లేదమ్మా
అబ్బె వినదమ్మ

No comments:

Post a Comment