Movie Name | : | నిర్ణయం |
Song Title | : | Hello guru prema kosame ra |
Singers | : | S P Balasubrahmanyam |
Lyricist | : | Sirivennala Sitarama Sastry |
Music Director | : | Ilayaraja |
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నేకాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి
ఆర్నిహలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ఉంగరాల జుట్టువాణ్ణి
ఒద్దు పొడుగు ఉన్నవాణ్ణి
చదువు సంధ్య కల్గినోణ్ణి చౌక భేరమా
గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతటోణ్ణి
కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా
నాకన్నా నీకున్న తాకీదులేంటమ్మా
నా ఎత్తు నా బరువు నీకన్న మోరమ్మా
నేనంటే కాదన్న లేడీసే లేరమ్మ
నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మ
ఐ లవ్ యు డార్లింగ్
బికాజ్ యు ఆర్ చార్మింగ్
ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే
వై నాట్
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నేకాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి
యా యా హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోనే కట్టుకోను
ఒట్టు పెట్టుకుంటినమ్మ బెట్టు చెయ్యకే
అల్లిబిల్లి గారిడీలు చెల్లవింక చిన్నదానా
అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా
నీ చేతే పాడిస్తా లవ్ సాంగ్లు డ్యూయెట్లు
నా చేత్తో తినిపిస్తా మన పెళ్లి బొబ్బట్లు
ఆహా నా పెళ్లంట ఓహో నా పెళ్లంట
అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట
అచ్చా మైనే ప్యార్ కియా
లుచ్చా కాం నహీ కియా
అమీతుమీ తేలకుంటే నిన్ను లేవదీస్కుపోతా
ఆర్ యు రెడీ
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నేకాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
No comments:
Post a Comment