Friday, 1 November 2013

naa cheli rojaave song telugu lyric

Movie Name:  రోజా 
Song:                నా చెలి రోజావే
Year:                1992





నా చెలి రోజావే నాలో ఉన్నావే 
నిన్నే తలిచేనే నేనే 
నా 
 చెలి రోజావే నాలో ఉన్నావే
నిన్నేతలిచేనేనేనే 
కళ్ళల్లో  నీవే  కన్నీటా  నీవే 
కనుమూస్తే  నీవే  ఎదలోనిన్దేవే 
కనిపించవో అందించవో తోడూ 
నా  చెలి ||

గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం 
గులాబీలు పోసినా చిలిపి నవ్వు జ్ఞాపకం 
అలలు పొంగి పారితే చెలియా పలుకు జ్ఞాపకం
మేఘమాల సాగితే మోహ  కదులు జ్ఞాపకం
మనసులేకపోతే మనిషి ఎందుకంత నీవులేకపోతే  బతుకు దండగంట
కనిపించవో అందిచవో తోడూ
నా చెలి ||

చెలియా చెంత లేదులే చల్లగాలి ఆగిపో
మమత  దూరమాఎనే  చందమామ  దాగిపో
కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో
తోడులేదు గగనమా చుక్కలాగా  రాలిపో
మనసులోని మాట ఆలకించలేవా
వీడిపోని నీడై నిన్ను చేరనీవా
కనిపించవో అందించవో తోడూ

No comments:

Post a Comment