Thursday, 7 November 2013

kukuku kukuku kokila raave song telugu lyrics


Movie Name:Sitara
Song Title:Kukuku Kukuku Kokila Raave
Singers:S P Balasubramaniam, Janaki
Lyricist:Veturi Sundararamamurthy
Music Director:Ilayaraja


కు కు కు కు కు కు కు
కు కు కు కు కు కు కు
కు కు కు కు కు కు కు
కు కు కు కు కు కు కు

కు కు కు కు కు కు కు
కు కు కు కు కు కు కు కోకిల రావే
కు కు కు కు కు కు కు కోకిల రావే
రాణివాసము నీకు ఎందుకో కో కో కో
రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో కో
కు కు కు కు కు కు కు కోకిల రావే ఏ ఏ ఏ

కు కు కు కు కు కు కు
కు కు కు కు కు కు కు

రంగుల లోకం పిలిచే వేళ
రాగం నీలో పలికే వేళ
విరుల తెరలే తెరచి రావే
బిడియం విడిచి నడచి రావే
నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో
నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో
స్వరమై రావే విరి పొదల ఎదలకు
కు కు కు కు కు కు కు కోకిల రావే ఏ ఏ ఏ

పి పి పి పి పి పి పి పి
డుం డుం డుం డుం డుం డుం డుం డుం
పి పి పి పి పి పి పి పి
పి పి పి పి పి పి పి పి

సూర్యుడు నిన్నే చూడాలంట
చంద్రుడు నీతో ఆడాలంట
బురుజు బిరుదు విడిచి రావే
గడప తలుపు దాటి రావే
నువ్వు ఏలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో
నువ్వు ఏలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో
లయగా రావే ప్రియ హృదయ జతులకు
కు కు కు కు కు కు కు కోకిల రావే ఏ ఏ ఏ

No comments:

Post a Comment